Download Now Banner

This browser does not support the video element.

ములుగు: గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి: ఏటూరునాగారం CI శ్రీనివాస్

Mulug, Mulugu | Sep 4, 2025
గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏటూరునాగారం CI శ్రీనివాస్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరిలో విగ్రహాల నిమజ్జనానికి 2 భారీ క్రేన్లు, విద్యుత్తు లైటింగ్, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు మద్యం సేవించకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జనానికి సహకరించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us