Download Now Banner

This browser does not support the video element.

కడ్తాల్: గ్రామాలకు పోటెత్తిన జనంపార్లమెంట్ఎన్నికల నేపథ్యంలో సంతూర్లకు ప్రయాణమైన ఓటర్లు కడ్తాల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ

Kadthal, Rangareddy | May 12, 2024
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉండే ఓటర్లు సొంతూళ్లకు చేరుకుంటున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాలకు పయనమయ్యారు. దీంతో ఆదివారం హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారి కడ్తాల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. తెలంగాణ తో పాటు ఏపీలో రేపు ఎన్నికలు ఉండడంతో శ్రీశైలం వెళ్లే ఓటర్లు సైతం సొంతూర్లకు వెళుతున్న పరిస్థితి
Read More News
T & CPrivacy PolicyContact Us