గణేష్ నవరాత్రి సందర్భంగా మెదక్ పట్టణంలోని జమ్మికుంట వీధిలో హనుమాన్ మందిర్ వద్ద ప్రతిష్టించిన గణపతి విగ్రహం ముందు గణపతి హోమాన్ని కాలనీవాసులు నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద వితరణ గావించారు ఐదవరోజు మంగళవారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలంతా బాగుండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు వచ్చి వినాయక విగ్రహాన్ని పూజలు నిర్వహించుకుని అన్నప్రసాధాన్ని స్వీకరించారు. వైద్య శ్రీనివాస్ పూజారి గణపతి హోమాన్ని నిర్వహించారు