గత ఐదేళ్ల వైసిపి పాలనలో అవినీతి తోనే నాయకులంతా పాపం గడుపుకున్నారని కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడంతో జగన్ గ్రహణం ప్రజలకు వీడిందని తెలిపారు. అప్పట్లో పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడానికి కూడా పారిశ్రామికవేత్తలు భయపడేవారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయని దీనికి నిదర్శనం కుప్పం లో జరిగిన బహిరంగ సభలో ఆరు పరిశ్రమలు ఎం ఓ యు చేసుకోవడమే నిదర్శనం అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు ఆదివారం అయినా టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.