రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫల్యం చెందిందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంగర శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి నాగరాముడులు విమర్శించారు,శనివారం నందికొట్కూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నిరుద్యోగుల ఆవేదన సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంగర శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి నాగరాములు పాల్గొని మాట్లాడుతూ 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను పూర్తిస్థాయిలో మోసం చేసిందని కూటం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల