రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు దూరం చేసేందుకే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి తప్పుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించిందని వైసిపి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆరోపించారు. గతంలో ఇది ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో ఉండేదని అయితే అప్పటి ఐఏఎస్ అధికారి నాగులాపల్లి శ్రీకాంత్ ట్రస్టు పరిధిలోకి తేవడంతో మంచి ఫలితాలు వచ్చాయని తమ ప్రభుత్వం కూడా ఇదే కొనసాగించిందని వెల్లడించారు. శుక్రవారం కాకినాడ రూరల్ కార్యాలయంలో నాగమణి మీడియాతో మాట్లాడారు. వాయిస్: పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పటి