జిల్లాలో నిషేధ ఘటన వెలుగు చూసింది. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన జూపల్లి లక్ష్మి నర్స్ వయసు 60 సంవత్సరాలు ద్విచక్ర వాహనంపై తెల్లగారం అడ్డరోడ్డు నుంచి చిన్న కోరుకొండి గ్రామం వెళుతుండగా మధిర నుంచి కల్లూరు వస్తున్న మధిర డిపోకు చెందినటువంటి బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంచి నామ నిమిత్తం మృతి దేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినారు