విద్యార్థులు చదువులు ఆసక్తి చూపుతూ ఇతర సంస్కృతి కార్యక్రమాలు మరియు విజ్ఞానాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు హన్వాడ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏర్పాటుచేసిన పలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు విద్యార్థుల మేధస్సు కోసమే వైద్య విజ్ఞాన సదస్సులు నిర్వహించుకోవాలని అన్నారు