నెల్లూరులోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీప ఉన్న గణేష్ ఘాటికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెళ్లారు. సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వినాయకుని నిమజ్జనాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా కార్పొరేషన్ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేసేందుకు విగ్రహాలను తీసుకొచ్చారు. ఈ క్రమంలో నిర్వాహకులకు