కల్వకుర్తి నియోజకవర్గం లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ ప్రత్యేక కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అర్చనలు అభిషేకాలు నిర్వహించారు..