Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: కడప : సూపర్ సిక్స్ - సూపర్ హిట్ మహాసభ విజయవంతమైంది - జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్

India | Sep 11, 2025
కడప జిల్లా కడప నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న అనంతపురంలో జరిగిన “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” మహాసభ అత్యంత ఘనంగా విజయవంతమైనదన్నారు . ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us