చిన్న లింగాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ముదిరాజ్ సంఘ కార్యవర్గ సభ్యులు, జిల్లా మత్స్యశాఖ కార్యవర్గ సభ్యులు, వివిధ హోదాలో ఉన్న ముదిరాజ్ ముఖ్య నాయకులు, పెద్దలు, ముదిరాజ్ యువ నాయకులు,వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షులు, సభ్యులు హాజరు కావడం జరిగింది.