బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గం కేంద్రంలో ముస్లిం మైనార్టీలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ప్రవక్త జన్మదిన ఉండగా గణేష్ నిమజ్జనం ఉండడంవల్ల పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో సోమవారం ర్యాలీ నిర్వహించారు.