మహిళలు దేశవ్యాప్తంగా శక్తివంతులుగా తయారయ్యే విధంగా శ్రీ పరమ జ్యోతి శ్రీ శక్తి వరం కార్యక్రమం ఉపయోగపడుతుందని శ్రీ సర్వదేవ పరంజ్యోతి ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ శెట్టి భువనేశ్వరి దేవి అన్నారు కాకినాడ కాపు కళ్యాణ మండపంలో శుక్రవారం పరంజ్యోతి శ్రీ శక్తి వరం ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల్లో వారు పాల్గొని ప్రసంగించారు.