Download Now Banner

This browser does not support the video element.

ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కొమరాడ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన ఆటో డ్రైవర్లు

Kurupam, Parvathipuram Manyam | Aug 25, 2025
ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతూ సోమవారం కొమరాడ మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లు సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు కార్యక్రమం ద్వారా ఆటో కార్మికుల బతుకులు పోయాయన్నారు. తాము ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకం కాదని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us