Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Ibrahimpatnam, Rangareddy | Aug 23, 2025
షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూలుకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శనివారం మధ్యాహ్నం పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ స్కూల్ నిర్మాణం 200 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో చేపడుతున్నామని త్వరలో పనులు చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us