Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: ఈనెల 24న సింగరేణి ఏరియా హాస్పిటల్‌లో నిర్వహించబోయే వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సింగరేణి GM రాజేశ్వర్ రెడ్డి

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 22, 2025
ఈనెల 24వ తేదీన సింగరేణి ఏరియా హాస్పిటల్ లో నిర్వహించబోయే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు ఈమెరకు శుక్రవారం మధ్యాహ్నం 12:50 గంటల సమయానికి విలేకరులతో మాట్లాడారు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ హైదరాబాద్ నుండి గుండె వైద్య నిపుణులు నరాల వైద్య నిపుణులు జనరల్ ఫిజీషియన్ మూత్రపిండాల వ్యాధి నిపుణులు జీర్ణాశయ ప్రేగుల వైద్య నిపుణులు వస్తారన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి 4 గంటల వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ముందస్తుగా ఈనెల 23న రిజిస్టర్ చేసుకోవలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us