వినాయకుడి ఆశీర్వాదములతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు .బుధవారం వినాయక చవితి పండుగ సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన గణనాధునికి జిల్లా కలెక్టర్ రాజకుమారి, కలెక్టర్ కుమారుడు శ్రీదీప్ ,జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదాలు