Download Now Banner

This browser does not support the video element.

ఆత్మకూరు: ఆత్మకూరులో 1.31 లక్షలు పలికిన వినాయకుని లడ్డు

Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 29, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు పట్టణంలోని 14వ వార్డులో వినాయకుని విగ్రహం చేతుల్లో ఉన్న లడ్డూ రూ. 1.31లక్షలు పలికింది. బొబ్బల సుమన్ కుటుంబం ఈ లడ్డును దక్కించుకున్నారు. ఇదే విగ్రహం వద్ద ముస్లిం సోదరులు వినాయకుని పూజ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఇక్కడి నుంచి ఆ గ్రామనాథుడిని నిమజ్జనంకు తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us