నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ళ గ్రామంలో రాత్రి సమయంలో ఓ ఇంట్లో దొంగలు హల్చల్ చేశారు. గుంజి నాగమ్మ అనే మహిళ కుమారుడి ఇంట్లో నిద్రిస్తుండగా తమ ఇంటి తాళాలను పగలగొట్టి బీరువాలో దాచుకున్న పది సవర్ల బంగారం 20000 నగదు గుర్తు తెలియని దుండగులు దొంగలించారని బాధితురాలు వాపోయింది. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పీ నరేష్ వెంటనే స్పందించి తన స