గూడూరులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా నెల్లూరులో రైల్వే డిఎస్పి మురళీధర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు గూడూరులో అక్రమంగా తరలిస్తున్న పది కేజీల 100 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు ముగ్గురు నిందితులు అదుపులో తీసుకొని విచారిస్తున్నామన్నారు.. ఎవరైనా అక్రమాలు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు