దాదాపు 1000 పడకల నూతనంగా నిర్మాణం కొనసాగుతున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పనులను పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ ఈ మేరకు పనులలో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరిన్ని కొన్ని రోజుల్లో పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజల సేవలకు అందించే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు తెలియజేశారు జిల్లా కలెక్టర్