సోమవారం ప్రజావాణి హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే స్వీకరణ కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. వివిధ శాఖల అధికారులు సిబ్బంది కి ఆదివారం సెలవు దినం రద్దు తప్పనిసరిగా కార్యాలయాలకు హాజరు కావాలనిఆదేశించారు. 113 గ్రామాల విద్యుత్ తంత్రాన్ని ఏర్పడితే 24 గంటలపాటు శ్రమించి విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించి తెలిపారు అన్ని శాఖల అధికారులు సెలవు రద్దు చేసుకొని విధుల నిమగ్నమై ఉండి వరదలు ఎక్కువ దెబ్బతిన్న గ్రామాల్లో పనులను పర్యవేక్షించాలని అన్నారు.