యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ ఎయిమ్స్ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బిఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా ఎయిమ్స్ కాంట్రాక్టు ఉద్యోగాల కోసం లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ నాయకులు పిట్టల అశోక్, మల్లగారి శ్రీనివాస్ ,గోలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.