బీర్పూర్ మండల కేంద్రంలోని రోళ్లవాగు మేన్ కెనాల్ గండి పడడంతో కెనాల్ పరిశీలించి కమ్మనూరు కలమడుగు బ్రిడ్జి వద్ద వరద తీవ్రతను మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో వెళ్లి పరిశీలించారు.S R S P 5 లక్షల 25 వేల క్యూసెక్కులు, కడెం 30,000 పైన క్యూసెక్కులు ఎల్లంపల్లి చేరేవరకు 7 వేల క్యూసెక్కుల పైన విడుదల చేశారని అధికారులు తెలిపారు.కాగా, ఫోన్ లో ఖానాపూర్ ఎమ్మెల్యేతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ...వరద తీవ్రత ఎక్కువగా ఉందనీ, అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదు అని అన్నారు.ముఖ్యంగా ఎక్కడయినా పత్తి రైతులు నష్టపోయినట్టు అయితే పంట వ్యయాన్ని అంచనా వేసి...