Download Now Banner

This browser does not support the video element.

వెలుగుల మెట్టపై గ్రానైట్ తవ్వకాలకై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన అధికారులు

Parvathipuram, Parvathipuram Manyam | Sep 10, 2025
పార్వతీపురం మండలంలోని హెచ్ కారాడవలస పెద్ద బండపల్లి గ్రామ రెవెన్యూ లో గల వెలుగుల మెట్టపై వెంకట సాయి గ్రానైట్ కంపెనీకి గ్రానైట్ తవ్వకాలకు అనుమతి నిచ్చే నేపథ్యంలో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిఆర్ఓ కే.హేమలత ఆధ్వర్యంలో జరిగింది. వందల కుటుంబాలకు జీవనాధారమైన వెలుగుల మెట్టను ఓ కాంట్రాక్టర్కు బతుకు పెట్టేందుకు అప్పగిస్తే చూస్తూ ఊరుకోమని రైతులు, ప్రజలు హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us