Download Now Banner

This browser does not support the video element.

క్విట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నగరంలో సైకిల్ ర్యాలీ చేపట్టిన పోలీస్ అధికారులు

Eluru Urban, Eluru | Aug 24, 2025
ఏలూరు లో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ఏ ఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ ప్రారంభించారు. శారీరక మానసిక ఆరోగ్యానికి పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నం చేసుకోవాలని అన్నారు.. కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రయత్నం చేశారు.. ప్రతి ఒక్కరు సైకిల్ చేయడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని, శరీరం దృఢత్వంగా ఉంటుందని ఏ ఆర్ డీఎస్పీ తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us