కాకినాడలోని నిన్న శుక్రవారం కాకినాడలోని మిలాద్ ఉన్ నబీ ర్యాలీ శాంతియుతంగా జరిగింది. ఈ ర్యాలీ ముగింపు దశలో వచ్చేసరికి అనుమతి లేకుండా కొందరు వ్యక్తులు నాలుగుకారులలో ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతోపాటు అన్యదేశపు జెండాలను ప్రదర్శించగా వెంటనే పోలీసులు వారిని అదుపులకు తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు నాలుగు కార్లను సీజ్ చేశారు.