Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: సీఎంఆర్ ధాన్యం నిర్ణీత సమయంలో డెలివరీ ఇవ్వాలని ఆదేశించిన జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఖీమ్యా నాయక్

Wanaparthy, Wanaparthy | Aug 21, 2025
గురువారం వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని మల్లికార్జున్ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కిమ్యా నాయక్ ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని నిర్ణీత గడువులోగా మిల్లింగ్ చేసి ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరోసర్ఫరాల శాఖ డిఎం జగన్మోహన్ సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us