Araku Valley, Alluri Sitharama Raju | Aug 31, 2025
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా మహిళా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతుందని జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ విజయనగరం ఆర్టీసీ రీజినల్ చైర్మన్ దొన్ను దొర అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మహిళల సంక్షేమం కోసం ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూటమి ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తుందని, ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ఈ సందర్భంగా వారు అన్నారు