గడిచిన ప్రభుత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతి జరిగిందని దోషులను వెంటనే శిక్షించే కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ మెరకు తప్పు చేసిన ఎవరైనా శిక్ష అనుభవించాక తప్పదని ఆయన తెలిపారు వేల కోట్ల రూపాయల తో కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని తప్పు చేసినవారికి శిక్ష తప్పదని ఆయన తెలిపారు