తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనీ, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి అని జగిత్యాల జిల్లా కో కన్వీనర్ చందు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలో వారు ఇందుకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని, 19 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు విద్యార్థులకు విడుదల చేయాల్సిన పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం....