నెల్లూరు జైలుకు అరుణ తరలింపు రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణను కోవూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఒంగోలు జైలు నుంచి తీసుకు వచ్చిన ఆమెను కోవూరు పోలీస్ స్టేషన్లో విచారించారు. తొలిరోజు గంట పాటు విచారించారు. ఆ తర్వాత నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. మరో రెండు రోజుల పాటు అరుణను పోలీసులు విచారించనున్నారు.