Download Now Banner

This browser does not support the video element.

వికలాంగుల హక్కుల కోసం పోరాటం. కాకినాడలో ఎమ్మార్పీఎస్ నాయకులు

India | Aug 28, 2025
వికలాంగుల హక్కుల పోరాటం కోసం పనిచేయడం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ నాయకులు కంచుమర్తి గోపాలకృష్ణ బాపిరెడ్డి పసుపులేటి చిన్నబాబు ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం కాకినాడలోని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 19వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వికలాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us