Install App
reporter55555
This browser does not support the video element.
నగరి: వడమాలపేట మండలం కదిరిమంగళం సమీపంలో కారును ఢీకొట్టిన బైకు
Nagari, Chittoor | Aug 24, 2025
వడమాలపేట మండలం కదిరిమంగళం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాల పేట ఆది ఆంధ్రవాడకు చెందిన వేణుగోపాల్ ,అలేఖ్య దంపతులు బైకు మీద వెళుతూ ఓ కారును ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!