కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్ లో మేస్త్రీగా పనిచేస్తున్న రాము అనే వ్యక్తి సెల్ టవర్ కి హల్చల్ చేశాడు. బిల్డర్ నన్ను మోసం చేశారంటూ తనకు ఇవ్వాల్సిన ఎనిమిది లక్షలు ఇవ్వలేదన్నారు. 8 లక్షలు ఇస్తే సెల్ టవర్ దిగుతానన్నాడు. స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతడికి సర్ది చెప్పిన టవర్ పైనుంచి దిగలేదు.