జోగులంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కొట్టం కాలేజీ దగ్గర జాతీయ రహదారిపై ఇటిక్యాల నుంచి బీచుపల్లి కృష్ణా నదికి వినాయకుడి నిమజ్జనం కోసం వినాయకుని తరలిస్తుండగా వెనక నుండి వచ్చిన డిసిఎం ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే జమ్మన్న మృతి, మిగతా తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు నరసింహులు మృతి, మిగతా వారిని ఆసుపత్రికి తరలించారు. అందరూ ఇటిక్యాల గ్రామానికి చెందిన వారుగా స్థానికులు తెలిపారు.