శుక్రవారం రోజున పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్లో వినాయక నిమజ్జనం సందర్భంగా చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు మున్సిపల్ శాఖ ఇబ్బంది మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వినాయక మండపం ధరలు ఒకేరోజు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని సింగరేణి నుంచి వచ్చే భారీ క్రేన్ల సహాయంతో నిమజ్జనం సజావుగా సాగేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని కావున వినాయక మండపందాలు అందరూ ఒకే రోజు నిమజ్జనం చేయాలంటూ సూచించారు