సిర్పూర్ కాగజ్ నగర్ కు వందే భారత్ రైలు ఆల్టో కేంద్ర రైల్వే బోర్డు ప్రకటించడంతో ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. సిర్పూర్ కాగజ్నగర్ లో వందే భారత్ రైలు హాల్టు ప్రకటించాలని ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సానుకూలంగా స్పందించిన రైల్వే బోర్డు సిర్పూర్ కాగజ్నగర్ లో హాల్టు ప్రకటించడంతో సహకరించిన కేంద్ర మంత్రులకు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ధన్యవాదాలు తెలియజేశారు,