నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా లక్ష్యంగా స్వచ్ఛ బనగానపల్లె కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ మిషన్ డస్ట్ బిల్లును బుధవారం రాష్ట్ర మంత్రి బీసీ జాన్సన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా బనగానపల్లె గ్రామపంచాయతీలో స్మార్ట్ కంపాక్టర్ మిషన్ 28 మంత్రి ప్రారంభించారు 14 టన్నుల సామర్థ్యం గల స్మార్ట్ కంపాక్టర్ మిషన్ పనితీరును మంత్రి స్వయంగా పరిశీలించారు 58 లక్షల గ్రామపంచాయతీ నిధులు వెచ్చించి స్మార్ట్ కంపాక్టర్ మిషన్ కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు