Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: గణేష్ ఉత్సవాలలో గొడవలకు పాల్పడ్డ 13 మందిని బైండోవర్ చేసిన పోలీసులు

Mancherial, Mancherial | Aug 26, 2025
మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గణేష్ ఉత్సవాలలో గొడవలకు పాల్పడ్డ 13 మందిని మంగళవారం మధ్యాహ్నం పోలీసులు ఎమ్మార్వో ఎదుట బైండ్ ఓవర్ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా, శాంతి భద్రతలకి విగతం కలగాకుండా ఉండేందుకు ముందస్తుగా వారిని బైండోవర్ చేయడం జరిగిందని, ఉత్సవాలలో ఎవరైనా గొడవలు చేస్తే కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us