దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఎదురులేకుండా చేయడమే ప్రజాస్వామ్యమా.. అంటూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు ఈ మేరకు మంగళవారం ఆయన మీట్ ద ప్రెస్ లో మాట్లాడారు మంథని నియోజవర్గంలో కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేక పరిస్థితుల సృష్టిస్తూ తనపై అసత్యపు ప్రచారం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం పాలక మెడలు వంచేల మీడియా పనిచేయాలన్నారు.