భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతిలో ఉండే అర్హత లేదని ప్రజలు తరిమి తరిమి కొడతారు అంటూ కాటు వ్యాఖ్యలు చేశారు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు. మంగళవారం శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఆయన బోర్డు సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి గత పాలక మండల లో చేసిన తీర్మానాలపై ఒక క్లారిటీ ఇచ్చారు.