జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం భీమవరం వద్ద శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఒక ద్విచక్ర వాహనదారుడు వెనకనుంచి ఢీకొట్టాడు ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందారు వత్సవాయి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు