Download Now Banner

This browser does not support the video element.

పాపన్నపేట్: చంద్రగ్రహణం పురస్కరించుకొని మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేసిన ఈవో చంద్రశేఖర్

Papannapet, Medak | Sep 7, 2025
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఏడుపాయల స్వయంభు ఆలయం గత 24 రోజులుగా మంజీరా నది ప్రవహించడంతో గర్భాలయం ముసించారు గత 24 రోజులుగా రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు . చంద్రగ్రహణం పురస్కరించుకొని రాజగోపురాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ముసివుంచారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దివ్యదర్శన భాగ్యం కలిగిస్తారని తెలిపారు సోమవారం సంప్రోక్షణ అభిషేకము వస్త్రలంకరణ కుంకుమార్చన అనంతరం దివ్యదర్శన కల్పిస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us