తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం గ్రామపంచాయతీ పరిధిలోని రజకుల దోబీ ఘాట్ను భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వం కాపాడాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలకు యదేచ్చగా పాల్పడుతున్నారని రజకులకు సంబంధించిన దోబీ ఘాట్ను ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్న చంద్ర ముదిరాజు మాజీ సర్పంచి చిరంజీవి రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని అన్నారు.