సంక్షేమ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కర్చపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రీజనల్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని డైట్ మరియు వసతి గృహాల మరమ్మత్తుల బిల్లులను సకాలంలో అప్లోడ్ చేయాలన్నారు.