Bhupalpalle, Jaya Shankar Bhalupally | Jun 23, 2025
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా మండలాల అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు