ఎగువన కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల పొలాలు మునిగిపోయాయి అయితే పెద్దపూడి మండలం రైతులు ముందస్తుగా సాగుకు వెళ్లడంతో వారి పొలాలు బాగా ఏపుగా ఎదిగాయి. వరద నీరు వచ్చినా తట్టుకునే దశకు చేరాయని దిగుబడి పై మంచి ఆశలు పెట్టుకున్నామని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు వరదలు నష్టం లేదని రైతులు చెప్తున్నారు.