Install App
venkata7134
This browser does not support the video element.
మల్లేల జడ్పీ హైస్కూల్లో సరస్వతి దేవి, మహాత్మా గాంధీ విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
Tiruvuru, NTR | Aug 25, 2025
తిరువూరు మండలం మల్లెల జడ్పీ హైస్కూల్లో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సరస్వతీ దేవి, మహాత్మా గాంధీ విగ్రహాలను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!